Monday, 14 September 2026 09:34:04 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు

Date : 06 June 2026 09:41 PM Views : 516

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 06 : తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి జన్మదిన వేడుకలు శనివారం తంబళ్లపల్లె మండల కేంద్రంలో కార్యకర్తలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, ఎంపీటీసీ మహేష్ ఆధ్వర్యంలో వైయస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి భారీకేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు.ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిస్వార్థ ప్రజాసేవ చేయడంలో పెద్దిరెడ్డి కుటుంబానికి సాటిలేరని అందులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ ఆదుకోవడంలో ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మల్లయ్య కొండ మహాశివుని ఆశీస్సులతో రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ రేణు మాకులపల్లి సాంబశివారెడ్డి ,మాజీ సర్పంచులు మౌలాలి, సుధాకర్ రెడ్డి, కుడుము నారాయణ ,భాస్కర్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి, అశోక్ రెడ్డి,ఎంపీటీసీలు కరీముల్లా, కరీం, కోటికొండ చంద్ర, కొప్పల ప్రకాష్ రెడ్డి ,పద్మనాభ రెడ్డి, నరేందర్ రెడ్డి, రామ్మూర్తి, దామోదర్ రెడ్డి, సుబ్బారెడ్డి, కుమారమ్మ, వై వి సుబ్బారెడ్డి, శివ కుమార్ రెడ్డి, సిద్ధమల్లు, రెడ్డప్పరెడ్డి, శంకర్ రెడ్డి, రవీంద్ర, మధుకర్, మహేష్, రాజారెడ్డి, రామలింగారెడ్డి, రెడ్డి నారాయణ, భద్ర, వైకాపా నాయకులు కార్యకర్తలు, పెద్దిరెడ్డి అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :