నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 28 : రాఖీ పౌర్ణమి సందర్బంగా గురువారం తమిళనాడు లోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడికి గిరిప్రదర్శన చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు అరుణాచలేశ్వర స్వామి వారి కృపతో రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్రీరామ్ చినబాబు తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు , కురవంక శంకర పాల్గొన్నారు.
Reporter
Namitha News