Sunday, 13 September 2026 09:38:48 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

నెట్ బాల్ లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విశ్వం సీ.బీ.ఎస్.ఈ. స్కూల్ విద్యార్థులు

Date : 16 March 2026 08:15 PM Views : 309

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : * నెట్ బాల్ జాతీయ స్థాయికి ఎంపికైన విశ్వం సీ.బీ.ఎస్.ఈ. స్కూల్ బాల, బాలికలు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం డాన్ బాస్కో స్కూల్ నందు 15/03/2026 తేదీలో జరిగినటువంటి నెట్ బాల్ అండర్ 19 మెన్ & ఉమెన్ అసోసియేషన్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో చిత్తూరు జిల్లా పాల్గొనడం జరిగింది. చిత్తూరు జిల్లా నుంచి బాలికల విభాగం నందు విశ్వం స్కూల్ సీ.బీ.ఎస్.ఈ. మదనపల్లికి సంబంధించిన ఎల్.ప్రహలక్ష్మి, టి.సాయా రంజిత్, యం.ఐశ్వర్య మరియు బాలుర విభాగం నందు యం.రవి, యస్.ఖాసీమ్ జాతీయస్థాయికి ఎంపిక అవ్వడం జరిగింది 24/03/2026 నుండి 28/03/2026 తేదీలలో ఉత్తరప్రదేశ్ లో నిర్వహిస్తున్నటువంటి జాతీయస్థాయి పోటీలలో పాల్గొనడం జరుగుతుంది జాతీయస్థాయికి ఎంపికైన ఈ బాలికను విశ్వం విద్యాసంస్థల అధినేత ఎం. ప్రభాకర్ రెడ్డి గారు అభినందించారు.విశ్వం పాఠశాల ప్రిన్సిపల్ జే. రోజ్లిన్ ప్రియ గారు మరియు వైస్ ప్రిన్సిపల్ జీవన్ గారు ఎంపికైన బాల,బాలికలను విజయం సాధించాలని ప్రోత్సాహం అందిస్తూ అభినందించడం జరిగింది. ఈ విజయానికి కారణమైనటువంటి పిఈటి బృందాన్ని కూడా అభినందించడం జరిగింది

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :