Tuesday, 15 September 2026 10:46:15 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

అపస్ మండల అధ్యక్షుడు గా జె. హరనాథ్

ఏకగ్రీవంగా ఎపియూఎస్ మండల కమిటీ ఎన్నికలు

Date : 28 January 2026 01:04 PM Views : 191

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 28 : రామసముద్రం మండల ఎపియూఎస్ నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఎపియూఎస్ మండల నూతన కమిటీ ఎన్నిక కొరకు ఏర్పాటు ఆపస్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రమణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. ఆపస్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని అంతే కాకుండా ఉపాధ్యాయులు, విద్యార్థులలో దేశభక్తి, జాతీయ భావాలు నింపి శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్నికల అధికారినిగా రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ రెడ్డి రాజేశ్వరి, వ్యవహరించారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిటీని ఏర్పాటు చేసి, మధ్యంతర భృతి ( IR) 30 శాతం ప్రకటించాలని,ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి 10వ తరగతి స్పాట్ వేల్యూషన్ డ్యూటీ నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మండలం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడు గా జె.హరినాథ్ (స్కూల్ అసిస్టెంట్,హిందీ, మట్లవారిపల్లి ) మండల ప్రధాన కార్యదర్శిగా ఎం.వెంకటరమణ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ , ఆర్థిక కార్యదర్శిగా పి. అశోక్ రెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ , ఉపాధ్యక్షులుగా పి.రవీంద్ర స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, మహిళా కార్యదర్శిగా టి.వాణి పిజిటి ఆదర్శ పాఠశాల వారిని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన నూతన అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ మండలంలో ఆపస్ సంఘాన్ని బలోపేతం చేస్తామని, మండలంలోని ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశానికి ఆపస్ నాయకులు సందీప్, కళ్యాణ్ చక్రవర్తి, సిద్ధారెడ్డి, భార్గవి, రవీంద్ర,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: