Tuesday, 15 September 2026 07:55:01 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

కుష్టు వ్యాధి ని సమిష్టి కృషితో తరిమికొడదాం - మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదియా

Date : 31 January 2026 11:02 PM Views : 248

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 31 : మండలంలో కుష్ఠువ్యాధి నివారణ కోసం వైద్య సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో తరిమికొడదామని కోసువారిపల్లి పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదియా పిలుపునిచ్చారు. శనివారం ఐకెపి కార్యాలయంలో కుష్టి వ్యాధి లక్షణాలు, నివారణోపాయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.హెచ్.పి కీర్తి కుష్టు వ్యాధి మైకో బ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వలన సంక్రమిస్తుందని,తుమ్ములు, దగ్గు వలన ఈ వ్యాధి వ్యాపిస్తుందని చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, నొప్పితో కూడిన నరాలు, కాళ్లు చేతులు బలహీనత, కాళ్లు నుండి చెప్పులు కారిపోవడం దా పలు లక్షణాలు విసిదీకరించారు. కుష్టు వ్యాధి నివారణకు ప్రభుత్వం ఎండిటి (మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా ఉచితంగా మందులు పంపిణీ జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులు ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య సిబ్బంది వద్ద మందులు ఉచితంగా పొంది డోస్ కచ్చితంగా వాడితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. కుష్టి వ్యాధి గ్రస్తులను గుర్తించి నివారణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ థామస్ రాజా, ఎంఈఓ త్యాగరాజు, ఎం ఎల్ హెచ్ పి సిమ్రాన్, మేల్ వర్కర్ కృష్ణా నాయక్, టీ.బి సూపర్వైజర్ రామకృష్ణ,ఏఎన్ఎం ఖతిజా, సి సి లు కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి,టిడిపి నాయకులు శివకుమార్, మధు నాయుడు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :