నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 11 ః ఓ శునకం ఓ ప్లాస్టిక్ డబ్బాలో మూత ఇరుక్కుని నరకయాతన అనుభవిస్తూ నా బాధ తీర్చేవారు లేరా అని పరుగులు పెట్టడం పలువురిని అయ్యో పాపం అనిపించింది. గోపి దీన్నే పంచాయితీ బోడిరెడ్డివారికోట సమీపంలో పెద్దమండెం తంబళ్లపల్లె ప్రధాన రహదారిలో ఆ శునకం మూతికి ఉండే డబ్బా తీస్తారని జనాల దగ్గరికి వెళితే అది కరుస్తుందని భయపడి జనాలు దూరంగా పరిగెడుతున్నారు. ఆ శునకం ఏ మహానుభావుడైన మూత తీస్తారేమోనని రోడ్లో పచార్లు చేస్తోంది
Reporter
Namitha News