Wednesday, 16 September 2026 01:59:03 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

మదనపల్లి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన

Date : 27 January 2026 04:17 PM Views : 236

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మదనపల్లె పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్, ప్రధాన కార్యదర్శి రామానుజులు, ఉపాధ్యక్షులు మంజునాథ్,మదనపల్లి రూరల్ అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు,రామసముద్రం మండల అధ్యక్షులు విజయ్ గౌడ్,తెలుగు యువత అధ్యక్షులు ముద్దు కృష్ణమ నాయుడు,ప్రధాన కార్యదర్శి ఉమేష్ బోనాల, పట్టణ తెలుగు యువత అద్యక్షులు ప్రణయ్ కుమార్ రాయల్,మీడియా కో ఆర్డినేటర్ కలిశం ప్రకాష్ నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షులు ధనా యాదవ్,నిమ్మనపల్లి మండల తెలుగు యువత అధ్యక్షులు శివకుమార్,ప్రధాన కార్యదర్శి గణపతి,వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్,ఆర్టీసీ డిపో గౌరవ అధ్యక్షులు నాగూర్ వల్లి, సీనియర్ నాయకులు ఎస్.ఏ మస్తాన్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ నాయకులు మంగళ ప్రభాకర్,ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు కాశీ శ్రీరామ్,ఏఎంసి డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, కొల్లబై లు2 గ్రామ అధ్యక్షులుCBN రెడ్డి శేఖర్ నాయుడు,బీసీ సెల్ ఉపాధ్యక్షులు రామకృష్ణ, పిచ్చుక నాగేంద్ర,మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి,పట్టణ కార్యదర్శి ఈశ్వరి,నాగరాణి, మరియు తెలుగు యువత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :