Wednesday, 29 July 2026 10:23:49 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఎద్దులవారిపల్లి వై.యస్.ఆర్. సిపి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సత్తార్ సాబ్

Date : 01 February 2026 08:21 PM Views : 223

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 01 : తంబళ్లపల్లి మండలంలోని ఎద్దుల వారి పల్లి పంచాయతీ వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడుగా షేక్ సత్తార్ సాబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మండల వైకాపా అధ్యక్షుడు రేపన చౌడేశ్వర ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కమిటీ ఎన్నికల రచ్చబండ కార్యక్రమంలో అబ్జర్వర్ ఉమాపతిరెడ్డి గ్రామ కమిటీ అధ్యక్ష పదవి ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సత్తార్ సాబ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనకు పదవి దక్కడంపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వైకాపా నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ పంచాయతీలో వైకాపా బలోపేతానికి కృషి చేస్తానని సత్తార్ సాబ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, ఎంపీటీసీలు హరిత కరిముల్లా, మహేష్, సర్పంచ్ రెడ్డినారాయణ, అమర్నాథ్ రెడ్డి, శ్రీరాములు, చలపతి నాయుడు, శంకర, రామస్వామి, శివ ప్రసాద్, వెంకటేష్, నాగార్జున, ఫయాజ్, మహేష్, గోవర్ధన్ రెడ్డి, అన్వర్ భాష, ఖాజాపీర్, గిరి, ఎరుకల రెడ్డి, మధుకర్, మద్ది రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, శ్రీరాములు, నరసింహారెడ్డి, వెంకటరమణారెడ్డి, వేమారెడ్డి, రాఘవరెడ్డి, రమణ, మధు, మణి, అమీన్ పీర్ వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :