నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 22 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో కొలువైన శ్రీ లక్ష్మి జనార్ధన స్వామి ఆలయంలో సోమవారం ధనుర్మాసం సందర్బంగా 7వ రోజు స్వామివారిని ఆలయ ప్రధాన అర్చకులు పార్థ సారథి బటర్,కులశేఖర్ బటర్ వేకువ జామున స్వామివారిని సుప్రభాతం తో మేలుకొలిపి స్వామి వారిని పన్నీరు, తులసి దళంతో అభిషేకాలు, నిర్వహించి, పలు రకాల పుష్పాలతో స్వామిని అలంకరణ చేసి సహస్రనామాలు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి. భక్తులకు దర్శన బాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు
Reporter
Namitha News