Friday, 19 June 2026 05:01:02 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

తంబళ్లపల్లెలో గాలి వాన బీభత్సానికి మామిడి రైతుల విలవిల

Date : 01 May 2026 08:07 PM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 01 : తంబళ్లపల్లె మండలంలో గురువారం కురిసిన భారీ వర్షం గాలి వాన బీభత్సంతో మామిడి తోటలోని మామిడికాయలు ర్యాలీ తీవ్రంగా నష్టపోయి రైతులు విలవిలలాడారు. మండలంలోని రేణుమాకులపల్లి, కన్నెమడుగు, ఎద్దుల వారి పల్లె, కొట్టాల, గోపి దీన్నే, కోసువారిపల్లె, కుక్క రాజు పల్లె, కన్నె మడుగు, తంబళ్లపల్లె పంచాయతీలలో విరివిగా మామిడి సాగుతో రైతులు లబ్ధి పొందేవారు. మామిడి చెట్లకు సాగునీరు,మామిడి పూత రాలకుండా క్రిమిసంహారక మందులు పిచికారి, ఆరుగాలం కాపలా కాసి నచ్చల రూపాయలు ఖర్చు చేసి పంట చేతికి వచ్చే సమయంలో గాలివాన బీభత్సంతో మామిడి రైతులు కుదేలయ్యారు. భారీ నష్టంతో మామిడి రైతులు చేసిన అప్పులు తీరక లబోదిబోమంటున్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి రైతుల కు వెంటనే నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని సర్వత్ర కోరుతున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :