Monday, 14 September 2026 11:48:43 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

తానా మాజీ అధ్యక్షులు వేమన సతీష్ ను కలిసిన అఖిలభారత గో సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేంపల్లి అష్రఫ్

Date : 07 November 2025 10:42 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 07 : తానా మాజీ అధ్యక్షులు, రాజంపేట నియోజకవర్గ ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు వేమన సతీష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అఖిలభారత గో సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేంపల్లి అష్రఫ్. శుక్రవారం రాజంపేట పట్టణంలో వేమన సతీష్ నూతనంగా నిర్మిస్తున్న గృహం వద్ద అష్రఫ్ కలిసారు. కార్తిక మాసంలో నూతనంగా నిర్మిస్తున్న గృహం చివరి దశలో ఉంది. ఈ నూతన గృహాన్ని వేమన సతీష్ తో కలిసి అష్రఫ్ సందర్శించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కొద్దిసేపు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం పైన చర్చించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తన నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఇతర రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నట్లు సతీష్ తెలిపారు. లండన్ లో ఉంటున్న అష్రఫ్, డాక్టర్ దిల్షాద్ దంపతుల కుమార్తె అనిషాకు వేమన సతీష్ తన సెల్ ఫోన్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: