Monday, 02 March 2026 06:51:11 AM
# ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు # విద్యా పర్యటన లో ఏపీ శాసనసభ ను సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లె లో 30 వేల జనసేన సభ్యత్వమే మా లక్ష్యం -మైఫోర్స్ మహేష్ # తంబళ్లపల్లె లో ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ సభ # చెట్టు పై నుండీ పడి రైతు కు గాయాలు # చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # కనబడకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య # తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా జి శంకర్... ? # గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు పంపిణీ # తంబళ్లపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 93.44% పంపిణీ # మార్చి 5వ తేదీలోగా 100% ఇండ్ల పన్ను వసూలు చేయాలి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు # ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ # ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలి - సీపీఎం డిమాండ్ # మిట్స్ లో ఘనంగా స్మృతి సంగమం-2026 # మిట్స్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే # మెడికల్ మాఫియా ను అరికట్టాలంటూ డి.యం.హెచ్.ఓ. కార్యాలయం వద్ద సిపిఐ నిరసన # శ్రీరామ్ చినబాబు కు అభినందనల వెల్లువ # విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో CSE & AI & DS విభాగాల ఆధ్వర్యంలో వర్క్‌షాప్ # కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు

బాలికలు విద్య తోపాటు అన్ని రంగాలలో రాణించాలి

Date : 27 February 2026 10:17 PM Views : 30

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 27 : బాలికలు బాలలతో సమానంగా విద్యతోపాటు అన్ని రంగాలలో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన ఎంఈఓ నాగ సుబ్బరాయుడు తో కలిసి కస్తూరి బాలికల గురుకులాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భోజన వసతి, సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి చెందారు. అనంతరం బాలికల విద్యా విధానంపై ఆరా తీసి రాబోయే పబ్లిక్ పరీక్షల్లో టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. బాలికలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి తమ సందేహాలను ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకొని సత్ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. బాలికల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని ఎస్ఓ తోపాటు ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట కస్తూరిబా గురుకుల అధ్యాపక బృందం, సిబ్బంది ఉన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :