Wednesday, 29 July 2026 05:27:40 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రోడ్డు భద్రత పై ద్విచక్ర వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్న ఆర్.టి.ఏ. అధికారులు

Date : 13 January 2026 08:10 PM Views : 210

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 13 : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం లో భాగంగా మదనపల్లి పట్టణం లోని అమ్మచెరువు మిట్ట వద్ద నున్న వాజ్ పాయ్ సర్కిల్ లో ద్విచక్ర వాహన చోదకులకు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు అనుచరించాల్సిన పద్ధతులపై, హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలను చోదకులకు అర్థం అయ్యే రీతిలో అవగహన కల్పించిన ఆర్.టి.ఏ. అధికారులు. వాహన చోదకులకు, ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసిన ఆర్.టి.ఏ. సిబ్బంది. ఈ కార్యక్రమం లో ఆర్.టి.ఓ. అశోక్ ప్రతాప్ రావు, యం.వి.ఐ. లు దినేష్ చంద్ర, శ్రీహరి, ఏ.ఎం.వి.ఐ శివలింగయ్య మరియు ఆర్.టి.ఏ. సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :