Saturday, 12 September 2026 04:38:53 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తిడితే ప్రజలు మిమ్మల్ని సమాధి చేస్తారంటున్న పుంగనూరు జనసైనికులు

Date : 22 June 2026 08:29 PM Views : 94

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, పుంగనూరు లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో జనసేన నాయకులు మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం లో జరుగుతున్న SIR కార్యక్రమంలో ప్రతి పంచాయతీ లో BLO తో పాటు సామాజిక సృహతో జనసైనికులు పాల్గొని ప్రజలు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా ఉండాలని తెలియచేస్తూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు పై డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా ప్రజలను కులాలవారీగా చూడను. తప్పు చేసిన వాడు ఏ కులం వాడైనా తప్పే అని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులను పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ ని తిట్టే పని పెట్టుకున్నారు. డిప్యుటీ సిఎం.పవన్ కళ్యాణ్ ని తిడితే జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో పడతారేమో కానీ, కాపు కులం పేరు చెప్పుకుని పవన్ కళ్యాణ్ ని తిడితే ప్రజలు మిమ్మల్ని క్షమించరు, గత ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా మీలో మార్పు రాలేదు, ఇదే విదంగా కొనసాగితే సమాధి చేస్తారంటూ తీవ్ర స్థాయి లో హెచ్చరించిన జనసైనికులు. ఈ కార్యక్రమం లో పుంగనూరు సింగల్ విండో చైర్మన్ పగడాల రమణ, మండల అధ్యక్షడు విరూపాక్షి, జిల్లా పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్, మండల కార్యదర్శులు బాలాజీ నాయక్, శ్రీనివాసులు, జనసైనికులు పవన్ నాయక్,బీవీ రమణ,జావేద్ తదితరులు పాల్గొన్నారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :