నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - డిసెంబర్ 26 : ములకలచెరువు పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసిన మదనపల్లి డిఎస్పి మహేంద్ర. ఈ సందర్భంగా డిఎస్పి స్టేషన్ లో రికార్డులను, కేసుల పరిష్కార విధానంపై ఆరా తీశారు. పెండింగ్ వారెంట్ లు,పెండింగ్ కేసులు త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.తదనంతరం సర్కిల్ పరిధిలోని యస్.ఐ. లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Reporter
Namitha News