Monday, 14 September 2026 07:43:35 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

స్వచ్ఛరథం ఆర్థిక లావాదేవీలు పెంపుకు కృషి చేయాలి

Date : 05 May 2026 07:17 PM Views : 269

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 05 ః తంబళ్లపల్లి మండలంలో స్వచ్ఛ రథం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ద్వారా ఆర్థిక లావాదేవీలు పెంపుకు కృషి చేయాల్సి ఉంది. మంగళవారం అమరావతి స్వచ్ఛ ఆంధ్ర కమిషనర్ కార్యాలయ ప్రతినిధి తంబళ్లపల్లె మండలంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి స్వచ్ఛరధ నిర్వహణపై ఆరా తీశారు. మధ్యాహ్నం మండలంలోని కొటాల పంచాయతీ లో స్వచ్ఛరథం నిర్వాహకులు గ్రామంలో ప్రజల నుండి పనికిరాని ప్లాస్టిక్ బాటిల్లు, వస్తు సామాగ్రి, పాత ఇనుప సామాగ్రి సేకరించడం వారు పరిశీలించారు. ఈ స్వచ్ఛరథం వస్తు సేకరణలో స్థానిక సచివాలయ సిబ్బంది సహకరించడం విశేషం. తనిఖీ అధికారులు మారుమూల గ్రామాలలో వస్తు సేకరణ పై మరింత చొరవ చూపి గ్రామాలలో ప్రజలలో చైతన్యం నింపి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించడానికి సచివాలయ సిబ్బందితోపాటు స్థానికంగా గల పాఠశాల అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు చైతన్య కార్యక్రమాలకు చేయూతనివ్వాలని సూచించినట్లు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :