Saturday, 12 September 2026 01:52:36 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

రాజకీయాల్లో డిప్యూటీ సియం కు సరిలేరు.. ఇంకెవ్వరు డాక్టర్ సేతు, దొరస్వామి నాయుడు,రాటకొండ బాబు రెడ్డి

Date : 02 September 2026 07:14 PM Views : 66

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజకీయాల్లో డిప్యూటీ సియం కు సరిలేరు.. ఇంకెవ్వరు డాక్టర్ సేతు, దొరస్వామి నాయుడు,రాటకొండ బాబు రెడ్డి రాజకీయాల్లో డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ కు సరిలేరు ఇంకెవ్వరు అంటు డాక్టర్ సేతు, దొర స్వామి నాయుడు, రాటకొండ బాబు రెడ్డి లు కొనియాడారు..జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగాసందీప్ మినీ ఫంక్షన్ హాల్, బసినికొండలో శ్రీ వైశ్య బ్యాంక్ రమణ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాబు రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహ రెడ్డి, టీడీపీ నాయకులు దొరస్వామి నాయుడు, జయరామ్, చలపతి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 500 మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమం విశేషంగా నిలిచింది. 500 మంది పేద మహిళలకు చీరల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సేవా కార్యక్రమాలను చేపట్టారు. వైశ్య బ్యాంక్ రమణ 2008 సంవత్సరం నుండి అలుపెరగకుండా, నిరంతర ఉత్సాహంతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :