Wednesday, 29 July 2026 03:47:21 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

అనాధ పిల్లలను ఆదుకున్న ఉపాధ్యాయుడు

Date : 27 March 2026 08:16 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 27 : తల్లి లేని నిరుపేద పిల్లలను ఆదుకోవడానికి ఓ ఉపాధ్యాయుడు ఆర్థిక సాయం అందించి ఆదర్శంగా నిలిచాడు. మండలంలోని కోటకొండ పంచాయతీ బి.ఎస్.ఆర్. వడ్డిపల్లికు చెందిన మస్తాన్ కు మొదటి భార్య చనిపోవడంతో మంజుల తో రెండవ వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం భర్త వృద్ధుడు కావడంతో మంజుల బిడ్డలను కూలి చేసి పోషించి చదివించుకుంటోంది. ఈ గోవాలో మంజుల అనారోగ్యంతో మృతి చెందడంతో బిడ్డలు అనాధలుగా మారారు. వీరి కుమార్తె కల్పన రేణుమాకులపల్లి హైస్కూల్లో చదువుకుంటోంది. వీరి పరిస్థితి గమనించిన హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్ జయ కుమార్ రెడ్డి మనసు చెలించి ఆ కుటుంబానికి పదివేల ఆర్థిక సాయం అందించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అనాధ పిల్లల కు ఆర్థిక సాయం అందించిన జయ కుమార్ రెడ్డి దాతృత్వానికి సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :