Wednesday, 29 July 2026 05:25:47 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

వంద శాతం ఇంటి పన్ను వసూళ్లే ధ్యేయంగా పనిచేయండి - స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి

Date : 17 March 2026 10:36 PM Views : 177

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 17 : తంబళ్లపల్లె మండలం లో పంచాయతీ కార్యదర్శిలు వంద శాతం ఇండ్ల పన్ను వసూళ్లే ధ్యేయంగా పనిచేయాలని హెచ్చరించారు. మంగళవారం ఆయన తంబళ్లపల్లె మండల కేంద్రంలో పంచాయతీ ఇండ్ల పన్ను వసూళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఇండ్ల పన్ను సకాలంలో చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని స్పెషలాఫీసర్ కోరారు. ఈ సందర్భంగా పలువురు మండల కేంద్రంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి కృషి చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, కార్యదర్శి శ్రీనివాసులు, పద్మావతి, భాస్కర్ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :