Wednesday, 29 July 2026 05:21:24 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

స్వచ్ఛరథం నిర్వహణ కు ప్రజలు సహకరించండి - ఎంపీడీవో ఉషారాణి

Date : 11 July 2026 06:08 AM Views : 81

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 09 : ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా స్వచ్ఛరథం నిర్వహణ కు ప్రజలు సహకరించాలని ఎంపీడీవో ఉషారాణి పిలుపునిచ్చారు. గురువారం ఆమె పరసతోపు పంచాయతీలో స్వచ్ఛ రథం నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రజలు పనికిరాని ప్లాస్టిక్, బాటిల్లు, ఇనుము, వస్తువులను స్వచ్ఛరథం నిర్వాహకులకు అప్పగించి అందుకు తగినంత ఇంటి వినియోగానికి సరుకులు తీసుకోవాలని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ నిషేధం, పారిశుధ్యం తోపాటు పరిసరాలశుభ్రత, తాగునీటి కాలుష్యం, పాటించి ఆదర్శవంతంగా నిలవాలని హితవు పలికారు. ఆమె వెంట డిప్యూటీ ఎంపీడీవో ఎం వి ప్రసాద్, కార్యదర్శులు హరి ప్రసాద్, టిడిపి నాయకులు పురుషోత్తం, వీరాంజనేయులు, స్వచ్ఛరథ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: