Sunday, 13 September 2026 08:09:19 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఎన్టీఆర్ భరోసా పంచ గ్రామ సభలో పాల్గొన్న ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్

Date : 01 July 2026 07:36 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎన్టీఆర్ భరోసా పంచ గ్రామ సభలో పాల్గొన్న ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ నిమ్మనపల్లి మండలం లోని రాచవేటి వారి పల్లి రెడ్డివారి పల్లి ముస్తూరు స్వర్ణ గ్రామాల పరిధిలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరియు గ్రామ సభల్లో ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ . స్పెషల్ ఆఫీసర్ రమేష్ బాబు డిప్యూటీ ఎంపీడీవో మండల స్వర్ణ గ్రామ అధికారి లక్ష్మీపతి యాదవ్ పర్యటించి గ్రామసభల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో గారు మాట్లాడుతూ విక సిత్ భారత్ ,SIR, అక్షరాంధ్ర, వికసిత్ భారత్- జి రామ్ జి పథకంపై 125 రోజులు పని దినాలను కల్పిస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు ఇందులో MGREGS. పథకంలో వందరోజులు అన్ని దినాలను ఈ పథకంలో వంద రోజులు జి రాంజీ పథకంలో 125 రోజులు పనులు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్ ఇంచార్జ్ సుధాకర్ ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ స్పెషల్ ఆఫీసర్ రమేష్ బాబు డిప్యూటీ ఎంపిడిఓ లక్ష్మీపతి యాదవ్ సిబ్బంది అధికారులు రెడ్డి ప్రసాద్ జెనీఫా రాణి వెల్ఫేర్ అసిస్టెంట్ నిరూపమ డిజిటల్ అసిస్టెంట్ నరేష్ అగ్రికల్చర్ అధికారి గణేష్ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :