నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎయిర్‌టెల్ 4 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను నిలిపివేసింది. ₹299 ప్లాన్‌తో పాటు ₹579, ₹619, ₹649 ప్లాన్లు తొలగింపు. ముఖ్యంగా ₹299 ప్లాన్ స్థానంలో ₹349 ప్లాన్ అందుబాటులోకి రావడంతో కనీస రీఛార్జ్ ధర పెరిగింది. దీంతో తక్కువ ధరలో రీఛార్జ్ చేసుకునే Airtel వినియోగదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది
Reporter
Namitha News