Sunday, 13 September 2026 04:32:33 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఎమ్మార్పీఎస్ నూతన కమిటీలు ఐకమత్యంతో పనిచేయాలి - ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ సంజీవ మాదిగ

Date : 20 August 2026 09:29 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 20 : ఎమ్మార్పీఎస్ నూతన అనుబంధ కమిటీలు బలోపేతానికి ఐకమత్యంతో పనిచేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా ఇంచార్జ్ సంజీవ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, విద్యార్థి, మహిళ, ఉద్యోగ అనుబంధ సంఘాల బలోపేతానికి నూతన కమిటీల ఎంపికలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రతి కమిటీ ఎన్నికల్లో విద్యతోపాటు చురుగ్గా పనిచేసే యువత, మహిళలకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. ప్రతి కమిటీ సభ్యుడు భవిష్యత్తులో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలన్నారు. నూతన కమిటీలు ఏర్పాటు తర్వాత వచ్చే నెల 9వ తేదీన జరిగే వరంగల్ సభ కు హాజరుకావాలని అదేవిధంగా హైదరాబాదులో జరిగే మాదిగ మహా గర్జన సభకు మాదిగలు తరలిరావాలని సూచించారు. ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులు మండల కమిటీ ఎన్నికలో కీలకపాత్ర పోషించాలని తంబళ్లపల్లె మండల కమిటీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకటప్ప, జిల్లా నాయకులు బద్దిపల్లి రమణ,తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున, మండల అధ్యక్షుడు ఎద్దుల గంగాధర్, కురబలకోట మండలఇంచార్జ్ కుమార్, మాజీ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు రమణ, మాజీ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు గోపిధిని భాస్కర్, జగదీష్,మండలంలోని గ్రామ కమిటీ ఎంఆర్పిఎస్, అనుబంధ సంఘాల నూతన కమిటీ సభ్యులు, మాదిగలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: