నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 26 : మదనపల్లె మండలం పొన్నెటిపాలెం గ్రామం చిప్పిలిలో ఎన్టీఆర్ విగ్రహం ను ఆగస్టు 30న ఉదయం 10 గంటలకు ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్న టిడిపి సానుభూతి పరులు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ను టీడీపీ నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు సీడ్ మల్లికార్జున నాయుడు, కట్టా దొరస్వామి నాయుడు తదితరులకు ఆహ్వానం అందజేశారు
Reporter
Namitha News