Saturday, 12 September 2026 03:33:20 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి - అమరావతి జేఏసి పోరాట సమితి డిమాండ్

Date : 31 August 2026 06:34 PM Views : 76

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి - అమరావతి జేఏసి పోరాట సమితి డిమాండ్ మదనపల్లె : విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారించాలని అమరావతి జేఏసి పోరాట సమితి డిమాండ్ చేసింది ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్ల, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అమరావతి జేఏసీ ప్రకటించిన పోరాట కార్యక్రమంలో భాగంగా సోమవారము మదనపల్లి లోని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలిపి జిల్లా కలెక్టర్ కి దశలవారీ పోరాట కార్యక్రమ వివరాలను అందజేశారు.అన్నమయ్య జిల్లా అమరావతి జేఏసీ చైర్మన్ నరసింహ కుమార్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి,మదనపల్లె యూనిట్ అధ్యక్షులు బివి రమణ,జనరల్ సెక్రటరీ డాక్టర్ మునిగోపాలకృష్ణ,కేశవరెడ్డి,మురళి,లక్ష్మీనారాయణ,శంకరయ్య,జనార్ధన్,రామచంద్రయ్య,రాజన్న తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ పిఆర్సి కమిషన్,మద్యంతర భృతి,డిఎ,డి.ఆర్ బకాయిలు,అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్,పెండింగులో ఉన్న ఐదు డిఏలు,డిఆర్ లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.అదే విధంగా సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు.విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని హర్షం వ్యక్తం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :