నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - ఫిబ్రవరి 22 : అన్నమయ్య జిల్లా కురబల కోట మండలం తెట్టు గ్రామం లో రామాయణ సృష్టి కర్త శ్రీ భగవాన్ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు. ఈ సందర్బంగా పలువురు వాల్మీకి మహర్షి ని కొనియాడారు. విగ్రహం ఆవిష్కరణ కు హాజరైన సీనియర్ వాల్మీకి బోయ కుల సంఘ నాయకులను సన్మానించిన తెట్టు గ్రామ బోయకుల పెద్దలు మరియు తెట్టు చిన్నరెడ్డి . ఈ కార్యక్రమం లో పొదల నరసింహులు, అద్దాల నాగరాజ, నల్ల బోతుల సుదర్శన్ బాబు, గంపల గంగరాజు, నాగినేని గోవిందు, మేకల విజయ్ మోహన్, బొమ్మనపల్లి లక్ష్మన్న, పులకుంట్ల హరి బాబు, వాయల్పాడు విష్ణు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News