Friday, 19 June 2026 04:55:19 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

గొయ్యి తవ్వారు... ప్రమాద సూచిక బోర్డు ఎక్కడ... !

Date : 29 April 2026 08:28 AM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 28 : తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రం క్రాస్ రోడ్ లో నిలువెత్తు గొయ్యి తవ్వి కనీసం ప్రమాద సూచిక బోర్డు లేకుండా వదిలేశారు. క్రాస్ రోడ్లో తంబళ్లపల్లి - మదనపల్లి - ములకలచెరువు ప్రధాన రహదారి కూడలి రోడ్డు ప్రక్కన టీ స్టాల్ ఎదురుగా సుమారు ఆరడుగుల గొయ్యి తవ్వారు. మంగళవారం ఉదయం నుండి వందలాదిమంది టీ స్టాల్, పానీయాల దుకాణం, సెల్ షాప్ లకు ఈ గొయ్యి దాటి వెళుతున్నారు. ప్రమాదవశాత్తు ఏమరపాటున కాలు వేస్తే ఆరడుగుల గొయ్యి లో పడితే అంతే గతి. రాత్రిపూట ఏం జరుగుతుందో ఆ దేవునికి ఎరుక ఈ గొయ్యి ఏ శాఖ సిబ్బంది తవ్వారో చెప్పే నాదుడే లేడు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ఈ గొయ్యి వద్ద ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోతే ప్రమాదాలు జరగక తప్పదు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :