Wednesday, 29 July 2026 10:37:11 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ

Date : 15 April 2026 09:15 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 15 ః తంబళ్లపల్లె మండలంలోని ఇంటర్ పరీక్ష ఫలితాలలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మోడల్ స్కూల్లో ఫస్ట్ ఇయర్ 73%, సెకండ్ ఇయర్ 70%, కస్తూరిబా బాలికల గురుకులంలో ఫస్ట్ ఇయర్లో 90.4%, సెకండ్ ఇయర్ లో 70%, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్లో 27%, సెకండ్ ఇయర్లో 64% ఉత్తీర్ణత సాధించారు. మోడల్ స్కూల్లో ఫస్ట్ ఇయర్లో కీర్తన (ఎంపీసీ) 463/470 మార్కులు,వేదశ్రీ (బైపిసి) 438/455, పూజిత (ఎం ఇ సి) 445/500, నందిని (సి ఈ సి) 480/500, సెకండ్ ఇయర్లో జోషిత (ఎంపీసీ)975/1000, గీతాంజలి (ఎంపీసీ) 888/1000, బి ప్రవల్లిక (ఎం ఇ సి) 944/1000, పావని (సిఇసి) 935/1000, కస్తూరిబాలో ఫస్ట్ ఇయర్లో లిఖిత(బైపీసీ) 420/455, సెకండ్ ఇయర్ లో వైష్ణవి (బైపిసి) 968/1000, జూదు (బైపిసి) 920/1000, ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఫస్ట్ ఇయర్లో కల్పన (సిఇసి) 450/500, రేఖ (ఎంపీసీ) 417/470, జగదీష్ (సిఇసి) 392/500, సెకండ్ ఇయర్ లో భాను ప్రకాష్ (ఎంపీసీ) 913/1000, రూకియా తప్సం (ఎంపీసీ) 901/1000, దివ్యశ్రీ (ఎంపీసీ) 900/1000 మార్కులు సాధించారు. మోడల్ స్కూల్ లో ఇంటర్ విద్యార్థులు ప్రతిభ కనబరడంపై ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు. అదేవిధంగా కస్తూరిబా బాలికల ఉత్తమ ప్రదర్శన పై ప్రిన్సిపాల్ శ్రీమతి ఉపాధ్యాయులను అభినందించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :