Monday, 14 September 2026 09:34:59 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లో అవుట్‌ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పై జాతీయ వర్క్ షాప్ ముగింపు కార్యక్రమం

Date : 06 December 2025 10:37 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 06 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్డ్ టు బి యూనివర్సిటీ నందు అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం లో భాగంగా ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.. కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, మాట్లాడుతూ అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి విద్యార్థి విద్యా మరియు వృత్తిపరమైన విజయానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందేలా చేస్తుంది అని అన్నారు. రెగ్యులర్ అసెస్‌మెంట్‌లు మరియు ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్‌లు బోధనా పద్ధతులు, పాఠ్యాంశాల రూపకల్పన మరియు మొత్తం విద్యా పనితీరును మెరుగుపరచడంలో ఈ అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సహాయపడతాయి అని అన్నారు. వాస్తవ-ప్రపంచ అనువర్తనాలతో విద్యా అభ్యాసాన్ని అనుసంధానించడం ద్వారా, ఈ ఓబీఈ పరిశ్రమ డిమాండ్లు మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి బాగా సిద్ధంగా ఉన్న గ్రాడ్యుయేట్‌లను ఉత్పత్తి చేస్తుంది అని అన్నారు. ఈ రెండు రోజుల పాటు ఈ వర్క్ షాప్ మీ అందరికి మంచి ఫలితాలను ఇచ్చిందని, ఆశిస్తున్నానని ఆయన అన్నారు. విద్య విధానం స్కూల్ స్థాయిలో నుండే చేయడం వలన విద్యార్థులలో మంచి ఫలితాలు సాధించ వచ్చు అని, ఈ అవుట్ కంబేస్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం మిట్స్ యూనివర్సిటీ వరకే పరిమితం కాకుండా అధ్యాపకుల అందరికి అందిచలానే ఉద్దేశంతో వర్క్ షాప్ నిర్వహించామని ఆయన అన్నారు. ఈ వర్క్ షాప్ కు వివిధ ప్రాంతాల నుండి పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు హాజరు అయ్యారు అని వారికి సర్టిఫికెట్స్ అందజేశారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: