నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట - నవంబర్ 16 : ఆదివారం రాజంపేట నియోజకవర్గ సంఘరాజు కళ్యాణ మండపం నందు జరిగిన సంఘ రాజు వారి ఆహ్వానం మేరకు వారి కుమారుడు సునీల్ వారి కోడలు మౌనికలను ఆశీర్వదించి దీవించిన రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు . అనంతరం వారిచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, బిజెపి నాయకులు మహేశ్వర రాజు, సుబ్రహ్మణ్యం రాజు, మోహన్ రాజు, డాక్టర్ బాలరాజు, నరసింహారాజు, కృష్ణంరాజు, సుబ్బరామరాజు, వెంకట్రామరాజు, పాండురాజు, తేజల ఆనంద్, పలుకు టిడిపి ముఖ్య నాయకులు బంధుమిత్రులు పాల్గొనడం జరిగినది.
Reporter
Namitha News