Tuesday, 15 September 2026 08:52:32 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

రామసముద్రం లో ఘనంగా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Date : 29 March 2026 05:27 PM Views : 290

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - మార్చి 29 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల టిడిపి పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, కూటమి నేతలు, పాల్గొన్నారు. 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పచ్చిపెట్టారు, టిడిపి పార్టీఅధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్ టి ఆర్ 9 నెలల్లో పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని ఎన్ టి ఆర్ పాలనలో రూ. 2కే కిలోబియ్యం, జనతా వస్త్రాలు, పేదలకుకిలో బియ్యం, పటేలు, పట్వారి వ్యవస్థను రద్దు చేయడం వంటి సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లను తొలిగా ప్రారంభించారని స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి లకు 20శాతం మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యో గా ల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనతా టిడిపి సొంతంఅని మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఎన్ టి ఆర్ అడుగు జాడల్లో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పయనిస్తున్నారని వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్, మాజీ జడ్పీటీసీ మునివెంకటస్వామి, మాజీ మండలటిడిపి అధ్యక్షులు కొండూరు నారాయణరెడ్డి,గజ్జల సీతప్ప,రెడ్డి వారి ప్రదీప్ రెడ్డి,రైస్ మిల్ వెంకటరమణ రెడ్డి,ఇంజం వెంకటరమణ,హరినాథ్ రెడ్డి,ఆన్సర్ బాషా, గణేష్ ఆర్ టీసీ,చెంగారెడ్డి, బండ్ల జనార్ధన,జావెద్,రాంమూర్తి, శ్రీనాథ్ రెడ్డి, గుట్టపాల్యం తిప్పన్న,వాల్మీకి కిట్ట, జేసీబీ విశ్వనాథ్ రెడ్డి,రెడ్డెప్ప నాయుడు,నడింపల్లె రమేష్,అరవ శీనప్ప, నాగరాజ,పాలు డైరీ శీనప్ప ,ఎల్ శివ గుంతలపేట శంకర, పవన్,ఐ టి డి పి అశోక్,మణి,కైకల కృష్ణ మోహన్ టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :