Sunday, 13 September 2026 08:29:56 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

జల ధార ప్రణాళిక లు సిద్ధం చేయాలి - ఎంపీడీఓ గంగయ్య

Date : 10 April 2026 07:05 PM Views : 317

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - ఏప్రిల్ 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన జలధార పథకం అమలుకు అవసరమైన ప్రణాళిక లను సంపూర్ణం గా సిద్ధం చేయాలని సూచించిన ఎంపీడీఓ గంగయ్య. ఎంపీడీఓ కార్యాలయం లో ఉపాధి సిబ్బంది, ఇంజినీరింగ్ అసిస్టెంట్ లతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం లో ఎంపీడీఓ మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం లో పడే వర్షం నీరు వృధా కాకుండా చెరువు లకు చేరేవిధంగా అన్ని కాల్వలను ఉపాధి హామీ పథకం ద్వారా పూడిక తీయాలనీ అలాగే చెరువు ల అభివృద్ధికి, జలధార లో చేపట్టే పనులకు స్థానికులు, ఆయకట్టు దారులు సహకరించాలని కోరారు, పనుల గుర్తింపు లో కూడా ప్రజల భాగస్వామ్యం ఉండాలని అన్నారు. ఈ సమావేశం లో APD చందన, AE నరసింహులు, APO సుబ్రహ్మణ్యం, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్లు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: