నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 15 : మదనపల్లి ఎమ్మెల్యే నివాసం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కు వినతుల వెల్లువ నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి వివిధ సమస్యలను పరిష్కరించాలని వినతులు.. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఫోన్లో అధికారులకు సూచించిన గౌరవ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా
Reporter
Namitha News