నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 11 : మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష గురువారం ఉదయం తన నివాసం వద్ద నే ప్రజా దర్బార్ లో బోడిమల్ దిన్నె ప్రజలు పోలీస్ శాఖ వారు తమని ఇబ్బంది పెట్టారని ఎమ్మెల్యే ని కలిసి వారి సమస్యను తెలియజేశారు, వెంటనే మీ సమస్యను పోలీస్ శాఖతో మాట్లాడి పరిష్కరించేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుండి సీఎం సహాయ నిధి అప్లికేషన్లు మరియు ఇంటి స్థలాల కోసం అప్లికేషన్లు స్వీకరించారు
Reporter
Namitha News