Wednesday, 16 September 2026 01:59:09 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

మహిళా సంఘాలు బ్యాంకు రుణాలతో ఆర్థిక పురోభివృద్ధి చెందాలి

బ్యాంకు లింకేజీ ద్వారా 42 కోట్ల రుణాల పంపిణీ - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్

Date : 05 December 2025 08:42 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 05 :: బళ్లపల్లె మండలంలోని 594 మహిళా సంఘాలకు ఇండియన్ బ్యాంకు ద్వారా 2025-26 ఆర్థిక ఏడాదికి రూ 42 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేయనున్నట్లు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఐకెపిలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా సంఘాల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 252 సంఘాలకు రూ 22 కోట్లు రుణం పంపిణీ చేశామని మరో 60 సంఘాలకు రూ 11 కోట్లు పంపిణీ జరుగుతుందన్నారు. ఏపిఎం గంగాధర్ మాట్లాడుతూ శ్రీనిధి ద్వారా 7 కోట్ల రుణాల పంపిణీకి గాను ఇప్పటికి రూ 4.72 కోట్లు పంపిణీ జరిగినట్లు చెప్పారు. పాల డైరీలో 6100 లీటర్ల పాల సేకరణ జరుగుతుందని పాల ఉత్పత్తిదారులకు సైతం బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీకి సహకరించిన బ్యాంకు మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఏపీఎం తోపాటు సీసీలు, మండల సమైక్య సభ్యులు, మహిళా సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి మేనేజర్ అమరావతి,పాల డైరీ సి.సి సుజాత, సి.సి.లు కత్తి నరసింహులు,రమణ, ఆదిలక్ష్మి, భాష , సంఘమిత్రలు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :