Tuesday, 15 September 2026 12:54:32 AM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

విశ్వం ఇంజనీరింగ్ కళాశాల ఎంబిఏ డిపార్ట్మెంట్ లో ఆర్థిక జ్ఞానం ఫై అవగాహనా సదస్సు

Date : 19 November 2025 07:10 PM Views : 290

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల ఎంబిఏ డిపార్ట్మెంట్ లో ఆర్థిక జ్ఞానం (Financial Wisdom) ఫై అవగాహనా సదస్సు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో ఆర్థిక జ్ఞానం ఫై రెండు రోజుల అవగాహనా సదస్సు నవంబర్ 17, 18 తేదీ లలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఫైనాన్సియల్ మార్కెటింగ్ అంశాలలో ఇప్పుడున్న డిజిటల్ పరిజ్ఞానానికి దీటుగా విద్య మరియు ఉద్యోగ ఎంపికలో జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్ లో ఉన్నత స్థాయికి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎన్ ఐ ఎస్ ఎం (NISM) తిరుపతి రిసోర్స్ పర్సన్ డా. జె. మూర్తి, మాట్లాడుతూ ఫైనాన్సియల్ మార్కెట్స్ లో విద్యార్థులు పెట్టుబడులు వాటికీ సంబందించిన కీలక అంశాలఫై పట్టు సాధిస్తే భవిష్యత్ లో ఉద్యోగం లో ప్రధమ స్థాయిలో రాగలరని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ టి. ఎస్. గౌస్ భాషా మాట్లాడుతూ ఆర్థిక పరిజ్ఞానం అనేది ఫైనాన్సియల్ మార్కెటింగ్ లో అపరిమితంగా ఉంటుందని అవగాహనా చాలా అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్. ప్రిన్సిపాల్. టి ఎస్. గౌస్ బాషా, ఎన్ ఐ ఎస్ ఎం, రిసోర్స్ పర్సన్ డా. జే. మూర్తి, డీన్.డా. శంకర్ నాయక్, హెస్ ఓ డి. డా. జి. ఎల్. మీనాజ్, అధ్యాపకులు, ఎం బి ఏ విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: