Saturday, 12 September 2026 12:07:51 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్

Date : 11 September 2026 08:39 PM Views : 98

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె -సెప్టెంబర్ 11 : తంబళ్లపల్లె మండలం లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకుల సహకారంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ నాయకులకు సూచించారు. శుక్రవారం బి.కొత్తకోటలో మాజీ ఎమ్మెల్యే తంబళ్లపల్లె టిడిపి నాయకులతో సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృశ్యా నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి మన కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారానికి అధికారుల సహకారంతో నెరవేర్చాలన్నారు. కొత్త పెన్షన్ల ఎంపికలు కూటమి నాయకులు చొరవ చూపి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. సమస్యల పరిష్కారంలో తన వంతు పూర్తి సహకారం ఉంటుందని నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ప్రజల మనసులను గెలిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి అవినీతి వైకాపాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, పురుషోత్తం, పి.అల్లావుద్దీన్, ఉమాపతి, మాజీ జడ్పిటిసి రామచంద్ర, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల్ రెడ్డి, నరసింహులు, కాలా నారాయణ, సురేంద్ర, వీరాంజనేయులు,రామచంద్రారెడ్డి, రషీద్ భాషా, ఐసుల కృష్ణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: