Monday, 14 September 2026 09:50:14 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లి పట్టణం లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం లో కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 23 May 2026 10:05 AM Views : 123

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 23 : ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజలను పరిశుబ్రతక లో ప్రజలను భాగస్వామ్యం చేసే బృహత్తర కార్యక్రమం. మునిసిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మునిసిపాలిటీల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభింస్తున్న నేపథ్యంలో నేడు మదనపల్లి పట్టణం లోని అనిబిసెంట్ కూడలి నందు "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు జాయింట్ కలెక్టర్

ఈ సందర్బంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఈ నాలుగు వారాల కార్యక్రమం లో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలని పిలుపునిస్తూ మదనపల్లి పట్టణం ను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా నాలుగు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం ను పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చి ప్రారంభించాం . మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేస్ లని క్లీన్ చేయడం, రెండో వారం కాలువలను క్లీన్ చేయడం,మూడో వారం ఇల్లు,షాపుల వద్ద చెత్తను వేరుచేసేలా, నాలుగో వారం పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్ చేసేలా అవగాహన కల్పించాలి. ఇండ్లు, షాప్ ల యజమానులు ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేస్తే జరిమానాలు వేస్తాం, షాప్ ల వద్ద వినకపోతే సీజ్ కూడా చేస్తాం అని హెచ్చరించిన కలెక్టర్. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ను విజయవంతం గా పూర్తి చేసి మదనపల్లి పట్టణం ను క్లీన్ మునిసిపాలిటీ గా తీర్చిదిద్దుకుందాం అని వెల్లడించిన కలెక్టర్ నిశాంత్ కుమార్

ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, మునిసిపల్ కమీషనర్ ప్రమీల, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :