నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 31 : రామసముద్రం మండలం మూగవాడి పంచాయతీ ఎర్రపల్లి లో గ్రామ పెద్దలు లింగా రెడ్డి, రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 వైసీపీ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ లోకి కండువా కప్పి సాదరంగాఆహ్వానించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ సందర్బంగా ఎమ్మెల్యే షాజహాన్ బాష మాట్లాడుతూ సియం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం జిల్లా ఇచ్చారు, ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని, అభివృద్ధి చూసి పార్టీ లోకి వస్తున్నారు, ఇక వెల్లువమొదలైంది, అందరినీ టిడిపి కుటుంబం లోకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం, పార్టీ ప్రతీ కార్యకర్తకు అండగా నిలుస్తుందని భరోసా కల్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష ఈ కార్యక్రమం లో మదనపల్లి టౌన్ బ్యాంకు ఛైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్, రామసముద్రం టిడిపి అధ్యక్షులు గౌడ, లింగా రెడ్డి, రామకృష్ణ రెడ్డి, పెద్దిరెడ్డి,స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News