నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 30 : మదనపల్లి లో ఆదివారం ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది దంపతులు ప్రయాణిస్తున్న ఓ బైకును కారు ఢీకొట్టడంతో భర్త మృతి, భార్య కు గాయాలు మదనపల్లి పట్టణం సమీపంలోని తట్టివారిపల్లి ఫ్లైఓవర్ వద్ద ద్విచక్ర వాహనం డీ కొన్న కారు ఘటన లో ద్విచక్ర వాహనం లో ప్రయాణిస్తున్న దంపతులలో భర్త ఘటనా స్థలం లోనే మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడటం తో బాధితురాలని 108 అంబులెన్స్ లో మదనపల్లి సర్వజన ఆసుపత్రి కి తరలించారు
Reporter
Namitha News