Friday, 19 June 2026 03:23:57 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

కురవంక పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా తిరుపాల్ నాయక్

Date : 21 April 2026 06:18 PM Views : 83

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురవంక పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా తిరుపాల్ నాయక్ మదనపల్లె మండలం, కురువంక గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా తిరుపాల్ నాయక్ నియమితులయ్యారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో తిరుపాల్ నాయక్ ను మండల ఇన్ ఛార్జ్ వినోద్ కుమార్, జనసేన యువ నాయకులు పసుపులేటి చంద్రశేఖర్, బీసీ నాయకులు బెల్లేరెడ్డి ప్రసాద్, బెల్లె హారతి, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంతో అనుభవమున్న తిరుపాల్ నాయక్ మా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా రావడం ఎంతో సంతోషం గా ఉందన్నారు. ఆయన పాలనలో గ్రామ పంచాయితీ మరింత అభివృద్ధి సాధించాలని అకాంక్షించారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వేసవిలో ఎండలు మండుతున్న కారణంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలని కోరారు.‌ వీధిలైట్లు సక్రమంగా పనిచేసే చూడాలని, రోడ్లు, కాలువలు శుభ్రంగా ఉంచాలని కోరారు. పంచాయతీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :