Sunday, 13 September 2026 06:54:38 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

Date : 08 January 2026 06:53 PM Views : 355

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని బిటి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు. స్థానిక చారిత్రాత్మక బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా యువజన వ్యవహారాల శాఖ (స్టెప్) ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12 న నిర్వహించనున్న జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వివిధ అంశాలలో పోటీలు నిర్వహించారు. లైఫ్ మెసేజ్ అఫ్ స్వామి వివేకానంద ఆన్ క్యారెక్టర్ బిల్డింగ్, వికసిత్ భారత్-2047, రోల్ ఆఫ్ యూత్ ఇన్ ది సొసైటీ బిల్డింగ్, డ్రగ్ అడిక్షన్ - ఇట్స్ అఫెక్ట్స్ అనే అంశాలపై వ్యాసరచన, వక్తృత్వం, చర్చాకార్యక్రమం మొదలైన విభాగాలలో ఈ పోటీలు నిర్వహించారు.అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జి.శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఎదగాలన్నారు. కో-ఆపరేటివ్ శాఖకు చెందిన దుర్గ వివేకానందుని జీవిత ఘట్టాలను వివరించి విద్యార్థులను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమం లో జిల్లా స్టెప్ అధికారులు వి.వి.నారాయణ, ఫల్గుణ, కళాశాల అధ్యాపకులు డాక్టర్ శైలజ సి.ఎస్, డాక్టర్ శ్రీనివాస్ డేరంగ్, డాక్టర్ జి.చిన్నారెడ్డి, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పోటీలలో పాల్గొని విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :