నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 07 : మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలోని భక్తాదులు స్థానిక మడికయ్యల శివాలయం లో ఆడికృత్రిక నేపథ్యంలో గ్రామస్థులు ముకుమ్మడి గా ప్రత్యేక పూజలు చేసి సుబ్రహ్మణ్యం స్వామి వారి కొలిచిన గ్రామస్థులు, ఈ కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు
Reporter
Namitha News