Sunday, 13 September 2026 03:45:53 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం దేశానికే ఆదర్శవంతం - ఆర్టీసీ డిపోల ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

Date : 01 April 2026 06:25 PM Views : 271

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం దేశానికే ఆదర్శవంతం - ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి కితాబు - 14వ వార్డులో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ మదనపల్లె : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం దేశానికే ఆదర్శమని ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) కితాబునిచ్చారు.బుధవారం 14వ వార్డులోని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ అవ్వ,తాతలు,దివ్యాంగులు,ఒంటరి మహిళలు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల జీవితాలకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లను రూ.4,6,15 వేలకు పెంచారన్నారు.ఇక కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు.ప్రజా సంక్షేమం,రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్రంలోకి పెట్టుబడులు పెద్దసంఖ్యలో వస్తున్నాయని,పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని కొనియాడారు.మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని,అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేస్తూ,సీఎం సహాయనిధి చెక్కులు అధిక మొత్తంలో మంజూరు చేయించారని ప్రశంసించారు.కూటమి పాలనలో ఏపీ,మదనపల్లె నియోజకవర్గం అభివృద్ధిలో సరికొత్త పుంతలు తొక్కాలని ఆకాంక్షించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :