Saturday, 12 September 2026 07:06:19 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మిట్స్ ఫీజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ కు కాంస్య పథకం

3వ అంతర్జాతీయ సదస్సు లో అడ్వాన్స్‌డ్ స్పోర్ట్స్ సైన్స్ & ఇంటెలిజెన్స్ పెర్ఫార్మెన్స్ టెక్నాలజీస్ లో ప్రతిభ

Date : 03 April 2026 06:53 PM Views : 286

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 03 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ కు చెందిన ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సి. దామోదరన్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపారని యూనివర్సిటీ వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. చెన్నైలోని ఎస్.ఆర్.ఎమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన “3వ అంతర్జాతీయ సదస్సు – అడ్వాన్స్‌డ్ స్పోర్ట్స్ సైన్స్ & ఇంటెలిజెన్స్ పెర్ఫార్మెన్స్ టెక్నాలజీస్ (SPORTINTEL 2026)” కార్యక్రమంలో డాక్టర్. సి. దామోదరన్ “శారీరక విద్య మరియు క్రీడా విజ్ఞాన శాస్త్రాల పాత్ర – ఆరోగ్యం, ఫిట్‌నెస్ మరియు జీవితాంతం చురుకైన జీవన విధానం” అనే అంశంపై తన పరిశోధన పత్రాన్ని సమర్పించగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో మూడవ స్థానంలో కాంస్య పతకం లభించిందని తెలిపారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా అకాడమిషియన్లు, పరిశోధకులు, క్రీడా నిపుణులు పాల్గొని క్రీడా విజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలపై తమ పరిశోధన పత్రాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఆర్.ఎమ్ యూనివర్సిటీ అడిషనల్ రిజిస్ట్రార్ డాక్టర్ టి.మైథిలి కాంస్య పతకం మరియు సర్టిఫికెట్ ను అందజేశారు. ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రతిభ చూపిన డాక్టర్ సి. దామోదరన్ ను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: