Sunday, 13 September 2026 07:59:34 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రాజనాల బండ ప్రమాణానికి సిద్ధమైన బి సి వై పార్టీ రాష్ట్ర నాయకుడు పూల ప్రేమ్ కుమార్

బీసీవై పార్టీ అధినేత పై అసత్య ప్రచారాలు మానుకోవాలి.

Date : 27 May 2026 05:52 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజనాల బండ ప్రమాణానికి సిద్ధమైన బి సి వై పార్టీ రాష్ట్ర నాయకుడు పూల ప్రేమ్ కుమార్.. బీసీవై పార్టీ అధినేత పై అసత్య ప్రచారాలు మానుకోవాలి.. బిసివై పార్టీ రాష్ట్ర నాయకులు పూల ప్రేమ్ కుమార్ అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలంలో సత్య ప్రమాణాలకు నెలవైన ప్రముఖ దేవస్థానం రాజనాల బండ సమీపంలో నేడు బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు పూల ప్రేమ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గత కొద్దిరోజులు ముందు సోషల్ మీడియాలో ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు ప్రవేటు పాఠశాలలో 25శాతం ఉచిత విద్య పేద విద్యార్థులకు వర్తించేలా, నాణ్యతమైన విద్యను ప్రతి ఒక్కరికి అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు నివేదిక అందించడం జరిగింది. ఉమ్మడి కూటమి టిడిపి నాయకులు విద్యా శాఖ మంత్రి లోకేష్ బాబు నకు విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించే దిశగా కుటుంబ ప్రభుత్వం పనిచేయాలని కోరారు. దీనికి స్పందించిన పుంగనూరు టిడిపి సీనియర్ నాయకుడు అని పేరు చెప్పుకుంటున్న మధు రాయల్ అనే టిడిపి లీడర్ మా అధినేత బోడె రామచంద్ర యాదవు ని సోషల్ మీడియాలో భారత చైతన్య యువజన పార్టీ మరియు మా అధినేత బోడె రామచంద్ర యాదవ్ గురించి వారి కుటుంబ సభ్యుల ను అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగింది.వైసీపీ లోపయుక్త ఒప్పందాలు ఉన్నాయని బిసివై పార్టీ పై అసత్య ప్రచారాలు చేయడం జరిగింది. దీనిపై స్పందిస్తూ మేము ఇచ్చిన వీడియో సందేశానికి సవాలుగా మధురాయల్ మీకు లోప యుక్త సంబంధాలు లేవని సత్య ప్రమాణాల నిలువుగా ఉన్న రాజనాల బండ వద్ద కు వచ్చి దేవుని ఎదుట ప్రమాణం చేయమని సవాలు విసిరాడు. మరి అతను కోరిన విధంగానే మేము నేడు రాజనాల బండ ఆంజనేయస్వామి బండ వద్దకు వచ్చి ప్రమాణానికి సిద్ధం కాగా ఎవరైతే సవాలు విసిరారో మధు రాయల్ ఇక్కడికి హాజరు కాలేదని,ఇక్కడ గుడిలో ప్రతి శనివారం ప్రమాణాలు జరిపిస్తారని అర్చకులు తెలిపారు, వారికి ఇదే మా పిలుపు గా మళ్ళీ శనివారం ఇదేవిధంగా బీసీవై పార్టీ నాయకులుగా ప్రమాణానికి మేము మళ్ళీ ఇక్కడికే వస్తామని,ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో అతను కూడా దేవుని ఎదుట నిలబడి ఇదేవిధంగా ప్రమాణానికి రావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమం లో బిసివై పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :