Wednesday, 29 July 2026 05:19:31 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీ లోని ప్రత్యేక అధికారి ని కలసిన రాయల్ కుమార్

Date : 22 June 2026 08:35 PM Views : 56

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి - జూన్ 22 : అన్నమయ్య జిల్లా పుంగనూరు కు చెందిన జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ విజయవాడ లోని ఐఏఎస్ అధికారి వి.ఆర్. కృష్ణతేజ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో ప్రత్యేక అధికారి (OSD)గా మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అధికారిని కలవడం జరిగింది. ఐటివల వచ్చిన పంచాయతీ రాజ్ అభివృద్ధి శాఖ జతియా స్థాయి అవార్డు గాను రాయల్ కుమార్ కృష్ణతేజ గారిని సత్కరించారు. అంతే కాకుండా తనతో గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ గురించి చెప్పారు అందుకే ప్రత్యక అప్పోయింట్మెంట్ ఇచ్చము అని చెప్పారు. రాయల్ కుమార్ కృష్ణతేజ తో మాటలాడుతూ గ్రామీణ మరియు పట్టణ అభివృద్ధి గురించి సుదీర్గంగా చర్చించరు. రాయల్ కుమార్ తనకు ఉన్న ఐటీ మరియు విదేశీ పరిజ్ఞానంతో గ్రామీణ ప్రాంతీయ అభివృద్ధి కోసం తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కృష్ణతేజ గారు మీ ఆలోచనలు మాకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తున్నాయి, మీరు ప్రొపోజ్ చేసిన స్మార్ట్ లైబ్రరీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా నచ్చింది అని చెప్పారు. ఇంకా డైరెక్టర్ కృష్ణతేజ గారు మీలాంటి నాయుకుల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూస్తున్నారు అని చెప్పారు. ఇంకా జెన్ జీ ని కూడా కలుపుకొని వెళ్లుతున్నందుకు ప్రత్యక ధన్యవాదాలు తెలియచేశారు.ఈ సందర్బంగా రాయల్ కుమార్ గారు మాట్లాడుతు జనసేన పార్టీ బలోపేతం కోసం తనవంతు సహకారం కృషి ఎల్లవేళలా ఉంటుంది. తాను NRI నుంచి పార్టీ ఆర్ధిక మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని కోసం కృషి చేస్తున్నానంటూ వారితో పాటు శ్రీనివాస్ మిరియాల NRI ( North america) ఏపీ స్పెషల్ రిప్రజెంటేటివ్ అండ్ జనసేన ఇట్ స్టేట్ హెడ్ ని కలవ్డం జరిగింది. రాయల్ కుమార్ ఇట్ మరియు వేదేశీ జాబ్ క్యాలెండర్ గురిచి చర్చిచడం జరిగింది. ఇట్ లో తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు రాయల్ కుమార్.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :