Thursday, 30 July 2026 03:54:22 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కోసువారిపల్లె టీటీడీ పోటు వర్కర్ పై ఇంచార్జ్ మంత్రికి ఫిర్యాదు - టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి

Date : 17 May 2026 09:32 PM Views : 289

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 17 : తంబళ్లపల్లి మండలంలోని కోసువారిపల్లె లో వెలసిన టిటిడి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో పనిచేస్తున్న పోటు వర్కర్ మధుసూదన్ వ్యవహార శైలిపై జిల్లా ఇన్చార్జి మంత్రి బిసీ జనార్దన్ రెడ్డితో టీటీడీ ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదులు చేసినట్లు మండల టిడిపి అధ్యక్షుడు వి రెడ్డప్పరెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015లో పోటు వర్కర్ గా చేరిన మధుసూదన్ ఆలయంలో భక్తుల పట్ల నోటి దురుసు, అమర్యాదగా మాట్లాడడం తోపాటు స్వామివారి నైవేద్యంలో శుద్ధి చేయని బియ్యం, ఉద్దిపప్పు వాడటం తో పాటు వండే సమయంలో మత్తు పదార్థం (హాన్స్) నోటిలో ఉంచుకొని స్వామి ప్రసాదం వండి అపవిత్రం చేస్తున్నాడని ఏమని అడిగితే కొందరు నాయకుల అండతో పైరవీలు చేస్తున్నట్లు విమర్శించాడు. దీంతోపాటు ఆలయంలోని బియ్యం, జీడిపప్పు, నెయ్యి, నూనె, అభిషేకానికి వాడే పూలు, పాలు, పెరుగు, నెయ్యి ఆలయంలోని కొందరి సహకారంతో రహస్యంగా అక్రమంగా తరలించినట్లు ఆరోపించారు. పోటు వర్కర్ చేస్తున్న అక్రమాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కొనసాగిస్తున్నట్లు తెలుసుకొని ఫిర్యాదులు చేశామని వీటిపై స్పందించి టిటిడి ఉన్నతాధికారులు విచారణకు హాజరవుతున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: