నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దమండ్యం - సెప్టెంబర్24: పెద్ద మండ్యం రైతు భరోసాకేంద్రం ను పరిశీలించి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల పోస్టర్ ను ఆవిష్కరణ చేసి రైతులకు రాయితీ కూడిన ఉలవల ప్యాకెట్లు ను పంపిణి చేశారు. రైతులను అన్నివిధాలా ఆదు కొంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తంబళ్లపల్లి సమన్వయకర్త సీడ్ మల్లి కార్జున నాయుడు, జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాధ్, వ్యవసాయ అధికారి సురేష్, విద్యాశాఖ అధికారి సుగుణ, మహేష్ నాయక్, అనుదిప్, విశ్వనాధ్ రెడ్డి,గంగాధర్, వేణుగోపాల్ రెడ్డి, చంద్ర రెడ్డి, మహేశ్వర్, పవనకుమార్ యాదవ్, సుమన్, కాలేషా, రమణారెడ్డి, గల్లా నారాయణ, వీరనగయ్య, మాణికుమార్, శ్రీనివాసులు ,మరియు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు
Admin
Namitha News