Thursday, 16 April 2026 08:24:52 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మహానాడు భోజన ఏర్పాట్లను పరిశీలించిన లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మౌర్యా రెడ్డి, నిచ్చల్ నాగిరెడ్డి

Date : 28 May 2025 02:43 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామాపురం మే 28 : కడపలో నిర్వహించే మహానాడు కార్యక్రమం సందర్భంగా ఈనెల 29 న రాయచోటి మీదుగా వచ్చే టిడిపి నాయకులు, కార్యకర్తలు, టిడిపి కుటుంబ సభ్యులకు భోజన వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మౌర్యా రెడ్డి, నిచ్చల్ నాగిరెడ్డి లు పేర్కొన్నారు. బుధవారం గువ్వలచెరువులో ఏర్పాటు చేసే భోజన వసతులను, వాహన పార్కింగ్ స్థలాన్ని టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మౌర్యా రెడ్డి, నిచ్చల్ నాగిరెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... కడప పట్టణంలో మొట్టమొదటిసారిగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మహానాడు కార్యక్రమానికి రాయచోటి మీదుగా వచ్చే టిడిపి నాయకులు కార్యకర్తలు, టిడిపి కుటుంబ సభ్యులు దాదాపు లక్ష మంది పైచిలుకు ప్రజలకు భోజన వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా వాహనాలలో వచ్చే వారికి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక వాహన పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ గువ్వల చెరువు నందు భోజనం చేసి మహానాడు కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. ఈనెల 29 న చివరి రోజు నిర్వహించే మహానాడు కార్యక్రమానికి రాయచోటి ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :